KRNL: ఆదోనిలో వైసీపీ పార్టీ నాయకుడు షౌకత్ తబ్రేజ్ నియామకాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సహకారంతో ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఇవాళ భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు.