PPM: ఈనెల 9 నుంచి 23 వరకు జనగణన శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. 121 మంది సూపర్వైజర్స్, ఎన్యుమరేటర్స్కు రిసోర్స్ పర్సన్స్ రామకృష్ణ, శంకరరావు 9 రోజులపాటు శిక్షణ అందజేశారు. ఈ సందర్బంగా వారిని సిబ్బందితో కలిసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసన్నకుమార్, వర్మ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.