KNR: కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం నేత చందా లక్ష్మీనారాయణతో పాటు పలువురు ప్రముఖులు ఈరోజు తెలంగాణ జాగృతిలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ కార్యాలయంలో జాగృతి అధినేత్రి కవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కవితక్క నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో చేరుతున్నామని వారు తెలిపారు.