KNR: హుజూరాబాద్ శివారులోని పెద్దమ్మలవాడలో నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన మిస్డ్ ఎం.ఆర్ (తట్టు,రూబెల్లా) క్యాంపెయిన్‌ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, డిప్యూటీ DMHO డాక్టర్ శ్రావణ్ కుమార్ తనిఖీ చేశారు. సమయానుగుణంగా టీకాలు తీసుకోని పిల్లలను గుర్తించి ఎం.ఆర్ వ్యాక్సిన్ వేశారు. అనంతరం తట్టు, రూబెల్లా వ్యా ధులపై అవగాహన కల్పించారు.