KMM: ప్రజాదర్బార్‌కు గతంలో వచ్చిన ప్రతి దరఖాస్తును పంచాయతీ కార్యదర్శుల ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. ప్రజాదర్బార్‌లో సమర్పించే దరఖాస్తుల్లో లబ్ధిదారులు తమ పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు.