BHPL: మొగుళ్లపల్లి మండలం కసులపహాడ్ గ్రామానికి చెందిన లొనె రత్నాబాయి–బాపూరావు దంపతుల కుమారుడు చిరంజీవి-వేదశ్రీ రిసెప్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకలకు ముఖ్యఅతిథిగా BJP రాష్ట్ర నాయకుడు చందుపట్ల సత్యపాల్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందజేశారు.