RR: హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 12 బైకులకు ఇవాళ ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా వేలం జరుగుతుందని సీఐ ధన్వంత్ రెడ్డి తెలిపారు. ఆసక్తిగల వారు వివరాల కోసం 8712658743 నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా నేరుగా స్టేషన్‌ను సందర్శించవచ్చు.