BHNG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దగ్గరుండి ఫుజలను చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను బాగా అభివృద్ధి చేశారని, కేసిఆర్ కీర్తి ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.