MDCL: ఉప్పల్లో నేడు జరిగే IPL మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ఉంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్డులో భారీ వాహనాలకు నో ఎంట్రీ. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలు నిషేధించారు. డైవర్షన్ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచించారు.