WGL: జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు ప్రారంభించింది. సభ స్థలాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంఎల్సీ తక్కలపెల్లి రవీందర్ రావు పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని నాయకులకు పిలుపునిచ్చారు.