BHNG: మోత్కూర్ మున్సిపాలిటీలో పోచం సత్తయ్య -కిష్టమ్మా జ్ఞాపకార్థం ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.