SDPT: గజ్వేల్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఏజిపి కిరణ్ సాగర్ని గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, డైరెక్టర్ డాక్టర్ వహీద్ మరియు ఇతర ప్రముఖులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, ఎండి షకిల్ పాషా, జహంగీర్, హసన్, చెప్పాల శేఖర్, కొడకండ్ల బాలు, అడ్వకేట్లు పార్థసారథి రాజు, భాస్కర్ పాల్గొన్నారు.