AP: YCP నేతలు రాజధాని రైతుల గొంతు కోసే ప్రయత్నం చేసిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు తెరతీశారని ధ్వజమెత్తారు. ప్రాంతాలమధ్య వైషమ్యం సృష్టించారని మండిపడ్డారు. శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోవాలని ఆకాంక్షించారు.