MLG: వెంకటాపూర్(M)లోని పొర్కలపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల నర్సయ్య శనివారం అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.