మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘అధర్వం’ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అద్భుతమైన పాటలు అందించారు .అయితే ఆయన కేవలం అరగంటలోనే 4 అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేశారని అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఆ సమయంలో ఆ పాటల కోసం తొలుత ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేశారట. కానీ చివరకు కేవలం రూ.50వేలకే పాటలు కంపోజ్ చేసినట్లు సమాచారం.