HYD: కుటుంబ బాధ్యతలతో మధ్యలో ఆగిపోయిన చదువును గృహిణులు మళ్లీ కొనసాగిస్తున్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్య కోర్సుల్లో మహిళల ప్రవేశాలు నాలుగేళ్లలో పదిరెట్లు పెరిగాయి. 2022లో 465 మంది మాత్రమే ఉండగా, 2025 నాటికి 5,156కు చేరింది. ఉపాధి, స్వయం ఉపాధి లక్ష్యాలతో మహిళలు డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరుతున్నారు.