E.G: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 107వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం దంపతుల సమాజ మందిరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టి.కె. విశ్వేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలపై తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.