AP: ఈ సమాజానికి వైసీపీ హానికరమని ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాజధానికి శాశ్వతంగా రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజధాని అంటే ఏదో చెప్పుకోలేని స్థితికి జగన్ తెచ్చారని మండిపడ్డారు. ఈ సభలో జరిగిన చర్చ మొత్తాన్ని జగన్ చూడాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.