TG: గతంలో మైనింగ్ శాఖను పదేళ్లపాటు కేటీఆర్ తన గుప్పిట్లోనే పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో దాడులు చేయించి.. వద్దిరాజు రవిచంద్ర వంటి వారిని బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారని మండిపడ్డారు. స్వయంగా హరీష్ రావు తమ్ముడు మహేశ్వర్ రావు ఇసుక మాఫియా నడిపారన్నారు.