MDCL: అల్వాల్‌లోని కొత్త చెరువును శనివారం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. చెరువు పరిసరాల పారిశుద్ధ్యం, నీటి స్థితిగతులపై సమీక్ష నిర్వహించిన ఆయన, చెత్త తొలగింపు, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డీసీ భోగేశ్వర్లు పాల్గొన్నారు.