AP: అసెంబ్లీలో జై అమరావతి అని మంత్రి లోకేష్ నినదించారు. మహిళా రైతులపై వైసీపీ దాడి దృశ్యాలను సభలో చూపించారు. అమరావతి రాజధానిగా అన్ని జిల్లాల సమగ్రాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిపై నేటి తీర్మానం ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు పునాది అని తెలిపారు. భూత్యాగాలు చేసిన రైతులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.