AP: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ సమావేశాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు పార్థసారథి, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. జర్నలిస్టుల పత్రికా స్వేచ్చకు టీడీపీ సహకరిస్తూ వచ్చిందని పార్థసారథి తెలిపారు. అమరావతి ఉద్యమానికి మీడియా అండగా ఉందన్నారు.