MHBD: IFTU మహబూబాబాద్ జిల్లా జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి అన్నారు. కేసముద్రం సెంటర్, బేరువాడ గ్రామంలో జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకుని కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.