కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘కింగ్ ఆఫ్ మెలోడీ రిటర్న్స్’ అంటూ రాబోతున్న ఈ పాట మార్చి 30న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది. ఇక ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ మూవీకి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.