NGKL: నాగర్‌కర్నూల్ పట్టణంలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు ఈ నెల 28 నుంచి 30 వరకు పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. హిమాలయ హోటల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి హైజినిక్ కిట్‌తో పాటు FSSAI సర్టిఫికెట్ అందజేస్తారు. వెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.