JN: ఘనపూర్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, బీజేపీ పార్టీ బలోపేటమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేస్తూ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.