SDPT: బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో జలదాన- చలివేంద్రం ప్రారంభించారు. దాతలు దూశెట్టి మహేందర్ రెడ్డి, వాసవి దాతల సహకారంతో సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉప సర్పంచ్ దుగ్యని లావణ్య పాల్గొన్నారు. ఎండాకాలంలో ప్రజలకు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకే ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.