ASF: క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా క్రీడాధికారి శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 4వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 4లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు.