NZB: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో JAC ఆధ్వర్యంలో ఏప్రిల్ 22, నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ నాయకుడు విడిదాస్ గురువారం తెలిపారు. సమ్మెకు ముందు ఏప్రిల్ 17న నిర్వహించే గేటు మీటింగ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆర్మూర్ డిపోలో ఉ: 6:30 గం., NZBలో 9:30 గం., బోధన్‌లో మధ్యాహ్నం12:30 గం., బాన్సువాడలో 2:30 మీటింగ్‌లు జరుగుతాయన్నారు.