MDCL: బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సభకు సంబంధించిన పోస్టర్ను ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో విడుదల చేశారు. ఈ సభ ఏప్రిల్ 14న సాయంత్రం 4 గంటలకు జరగనుంది. పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Tags :