ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునర్విభజన, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో సమావేశమై మాట్లాడారు. బీసీ సమగ్ర గణనపై కాంగ్రెస్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉన్నారని జోగు రామన్న పేర్కొన్నారు.