BDK: దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గం నాయుకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తంబాళ్ళ రవి మాట్లాడుతూ.. అక్రమ భూ బదలాయింపుల పై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి, భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు.