MBNR: నూతన ఏడాదికి గాను డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీయూ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ తెలిపారు. పీయూ పరిధిలో మొత్తం 79 కళాశాలలు ఉన్నాయని, దాదాపుగా 31 వేల పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ మే 7 లోగా https://dost.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.