PDPL: గనులలో విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన అవసరమని DDMS కమలేశ్ చౌదరి తెలిపారు. రామగుండం సింగరేణి సంస్థ RG-1 TTC ఆవరణలో గనులలో విద్యుత్ భద్రత-సబ్స్టేషన్ల నిర్వహణపై ఇవాళ ఒకరోజు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని రక్షణతో విధులు నిర్వహించాలన్నారు.