RR: భవన కార్మికులందరికీ ప్రతి నెల 1వ తేదీన సెలవుదినంగా ప్రకటించాలని భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం మండల అధ్యక్షులు నరసింహ కోరారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ, కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. భవన కార్మికులందరూ సంఘ గుర్తింపు కార్డు తప్పక పొందాలని సూచించారు.