GNTR:గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాల మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల మహిళలు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.