SDPT: జిల్లా కొండపాక (M)లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల చిన్నారి చనిపోయింది. బెజ్జంకి(M) ముత్తన్నపేటకు చెందిన బుర్ర రాజు కుమార్తె సాన్విక కూకునూరుపల్లిలో 3వ తరగతి చదువుతుంది. వేసవి సెలవులు కావడంతో తండ్రి రాజుతో కలిసి బైక్పై ఇంటికి వస్తుండగా కొమురవెళ్లి కమాన్ వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. సాన్విక స్పాట్లో చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.