SRPT: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని 2వ వార్డులో ఇవాళ నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈ సందర్భంగా HM గురవయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.