HYD: హైకోర్టు సమీపంలో ప్లేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులో రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. డాక్టర్లు సుమారుగా 490 పడకల సామర్థ్యంతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉన్నాయి.