MHBD: తొర్రూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిరి ఆర్థోపెడిక్ & జనరల్ ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, ఏఎంసీ ఛైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఈ హాస్పిటల్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.