KNR: రెవెన్యూ అధికారులు అవకతవకలకు తావులేకుండా, ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. నగరపాలక సంస్థలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మ్యూటేషన్లు, అసెస్మెంట్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలన్నారు. కమర్షియల్ భవనాలకు రెసిడెన్షియల్ ట్యాక్స్ వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.