KNR: అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని CP గౌస్ ఆలం తెలిపారు. JGTL నుంచి వచ్చే భారీ వాహనాలను రేకుర్తి, SU, పద్మనగర్, రాంనగర్, తెలంగాణ చౌక్ మీదుగా మళ్లించనున్నామన్నారు. పెద్దపల్లి నుంచి వచ్చే భారీ వాహనాలు బొమ్మకల్ బైపాస్ నుంచి వెళ్లాలని, ప్రధాన కూడళ్లలో జనం రద్దీ దృష్ట్యా వాహనదారులు పోలీసులకు సహకరించాలని అన్నారు.