JGL: జగిత్యాల సాయిరాంనగర్కు చెందిన ఎలగందుల శ్రావణ్-వినోద దంపతులకు సాయివర్షిత్, సాయివైభవ్ అనే కవలలు జన్మించారు. చిన్నప్పటి నుంచి వారు ఇద్దరూ ఒకే క్లాసు చదువుతున్నారు. అయితే విచిత్రమేమిటంటే ఇంటర్లో వారిద్దరికి సమాన మార్కులు రావడం. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో MPCలో ఇద్దరికీ సమానంగా 451 మార్కులు వచ్చాయి.