HNK: పరకాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. పరకాలలో ఈరోజు ఉదయం మున్సిపల్ సిబ్బంది హాజరును ఛైర్మన్ పరిశీలించి పలు వార్డులలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమన్వయంతో పని చేస్తూ పరకాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.