NZB: గిరిజన అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (2026-27) కింద ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులు మే7లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు సూచించారు. 3, 5, 8వ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతం రూ.2లక్షలు ఆదాయం మించకూడదని తెలిపారు.