MLG: మంగపేటలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు BRS ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు నియామక పత్రాలను అందజేశారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, జాబ్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.