KMR: బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలోని మార్పు డెస్క్‌ను శనివారం DY.DMHO డా. విద్య సందర్శించారు. డివిజన్ పరిధిలో నుంచి వచ్చే గర్భిణీలకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు.