HNK: హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద 18వ తేదీన నిర్వహించబోయే ధర్నాకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని హానుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ నేతలు అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని దిలీప్ అన్నారు.