ADB: హన్మకొండలో జరిగిన తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా అథ్లెట్లు 2 బంగారు, 5 వెండి, 5 కాంస్య పతకాలు సాధించారు. మొత్తం 12 పతకాలు గెలిచిన క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచ్లు అభినందించారు.