NZB: మద్యం మత్తులో తండ్రి-కొడుకుల మధ్య జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసింది. ఈ ఘటన నవీపేట్ (M) ఫకీరాబాద్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొడుకు ఆగ్రహంతో బండరాయితో తండ్రి తలపై దాడి చేయగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకున్న కేసు నమోదు చేశారు.